Scooter Price : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్లలో 125cc మోడళ్లు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి. పనితీరుతో పాటు, మంచి మైలేజ్ కలిగిన వీటి డిమాండ్ ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. తాజాగా ప్రభుత్వం వాహనాలపై జిఎస్‌టి రేటును 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో, ఈ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఇండియాలో టాప్ స్కూటీలుగా ఉన్న హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, టీవీఎస్ ఎన్టార్క్, సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్, యమహా ఫాసినో, అప్రిలియా ఆర్ఎస్ ఆర్ తో పాటు టాప్ 125 సీసీ ధరలు ఎలా ఉండబోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం
125cc scooters are some of the most popular choices in India thanks to their balance of performance and mileage. With the government reducing GST on vehicles from 28% to 18%, the prices of these scooters have dropped significantly. In this video, we explore the updated price list of top 125cc scooters including Honda Activa, TVS Jupiter, Suzuki Access , TVS Ntorq, Suzuki Burgman Street, Yamaha Fascino, and Aprilia SR.
Stay tuned for complete details on price, performance, and value for money.
#ScooterPrice #125ccScooters #HondaActiva125 #SuzukiAccess125 #TVSJupiter125 #TVSNtorq125 #SuzukiBurgman #YamahaFascino #ApriliaSR125 #BikeNewsIndia #TwoWheelerUpdate
Follow on Twitter:
Follow on Facebook:
Follow on Instagram:
Follow on YouTube:
~PR.358~CA.43~ED.232~HT.286~
source
30 Comments
Hi
Zupiter model 633tagindi
Nuvvu en matladutunnav
Avun nijama 😂 bokkale
ఆడే 1000 పెంచి, 100 తగ్గిస్తారు, దీనికి మనం డబ్బా కొట్టాలి 😂
Onroad price cheppandi
Chepputho kodutha lucha musuko lambidi koduka siggu ledha
సొల్లు
Access 125 road price 140000 cheppadu naaku 10/9/2025 showroom loo nizamabad.
బైక్స్ గురించి కూడా వీడియో చేయండి
Babu on road price cheppa ledhu
Muppai velu thaggali
Bro Activa 125 CC price 1,35k
Bro
దిక్కుమాలిన సశేసి మళ్ళీ పెంచాడు గా మన మోడీ గారు ఎందుకంటే ప్రజలకు తక్కువ చేయడం మోడీకి ఇష్టం ఉండదు
చేతన్నా… కో… రేట్ cheppara
బొక్కలో 5లేక 6 వెళ్ళ తగ్గిపు అంటే ఎవరికి కావాలి రా యాదవ
X showroom price
Road tax
Registration
Insurance
Ani kalipina motham 100000 ki thakuva ki ravv
False price bro
Mundu nuvvu weight taggura babu .
On the road chapaladhu
70 వేలు 80 వేలా…???? ముందు చానల్ క్లోజ్ చెయ్యి… లేదా తెలుసుకుని చెప్పు…
ఆ money కి నువ్వు ఇప్పిస్తావా…..?
Access125 2022 lo 98000
సోది చెప్పమాకు రా బాబు 6000 రూపాయలు తగ్గిందని సిగ్గులేదు చెప్పడానికి లక్షల పెరిగింది నీ వ్యూస్ కోసం సిగ్గుమాలిన మాటలు చెప్పొద్దు
🎉
🎉
Gst taychindi
EV scooter చెప్పండి
Marakalu ready ga untaru BJP ki opposite, without knowledge
Suzuki 125 cc 117000
Shorom 105000 avutundi annaru
Meru 80000 antanaru
Tvsxl100