రూ.15వేలు అర్హుల లిస్ట్ | Vahana Mitra Scheme Application Status | vahana Mitra latest update 2025
🚖 Vahana Mitra Scheme 2025 Latest Update
AP ప్రభుత్వం నుండి ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సహాయం.
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు:
✔️ అర్హుల లిస్ట్ ఎలా చూడాలి
✔️ Application Status Check విధానం
✔️ 2025లో వచ్చిన కొత్త అప్డేట్స్
👉 ఈ స్కీమ్ ద్వారా వేల మంది డ్రైవర్లు లబ్ధి పొందుతున్నారు. మీరు కూడా అర్హులా? వెంటనే వీడియో చూడండి!
📌 మరిన్ని AP Govt Schemes & Job Updates కోసం మా ఛానల్ SUBSCRIBE చేయండి 🔔
🔍 Related Searches
#VahanaMitraScheme2025,
#APVahanaMitraSchemeLatestUpdate,
#VahanaMitra15000EligibilityList
#VahanaMitraApplicationStatus2025
#APAutoDriverScheme2025
Vahana Mitra Beneficiary List 2025
Vahana Mitra Status Check Online
AP Vahana Mitra 15000 scheme details
Auto Driver Scheme 2025 AP
AP Vahana Mitra Scheme update Telugu
#vahanamitraschemeapplicationstatus, ap vahana mitra scheme online apply, vahana mitra scheme ap, ap vahana mitra scheme, vahanamitra scheme application status, vahana mitra scheme, vahana mitra scheme in ap, vahana mitra scheme application date, ap vahana mitra scheme update, vahana mitra application status, new vahana mitra scheme application, vahana mitra scheme update, ap vahana mitra scheme 2025, ysr vahana mitra scheme, vahana mitra scheme latest news, vahana mitra scheme updates
మీకు మా వీడియోస్ నచ్చితే #LIKE 👍, #Share ✅ చేయండి, మీ #COMMENTS 💬 ను తెలపండి, ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #YOUTUBE ఛానల్ #SUBSCRIBE ❤️ చేసుకోండి.
NOTE: ALL THE IMAGES/PICTURES AND MUSIC SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTIVE OWNERS/THIS VIDEO IS ONLY FOR EDUCATIONAL PURPOSES ONLY..THANKU OWNERS
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use
Please subscribe my channel // Thanku all…🤝
source
36 Comments
ఎక్కడ గురు బండి కి సంబందించిన పేపర్స్ అన్ని correct వున్నా current bill 300 units దాటింది ఆని uneligible చేసారు. ఈ విషయం లో jagan ఎవి అడగలేదు బండి కి సంబంధించి పేపర్స్ అడిగారు. Auto driver sevalo కావలిసిన current bills auto driver fans వాడకూడదు ac లు వాడకూడదు మగ్గి చావాలి current bill తక్కువ కాలాలి అంటే ఎలా. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన కుంటి సాకులు మార్చరు కొద్దిగ ఈ విషయం లో jagan better. Free bus పెట్టి auto drivers పొట్ట కొట్టారు ఇది చాలదు అన్నట్టు jagan కన్నా ఈ సారి auto drivers చాలా అంటే చాలా తక్కువ మందికి వేశారు. Vote వేసి మా కళ్ళు మేము పొడుచుకున్నాము.అర్హులు అంటే auto పత్రాలు correct గా వుంటేనే గా ఇదేంటి bro current bills యాడనుంచి వచ్చాయి bro. ఇస్తే auto owners అందరికి సమానం గా ఇవ్వాలి ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వక పోతే బాధ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి
మాకు అమౌంట్ పడలేదు ఎలా చెక్ చేసుకోవాలో
Payment approved.. కానీ నాకు పడలే.. ఏమి చెయ్యాలి
Anna aprove ani vaste amcheyalanna
Visakhapatnam pendurthi mandalam
Thanks anna, madi manyam district.
In active అని సచివాలయం లిస్టులో వచ్చింది ఏం కంప్లైంట్ బ్రో
Anna naku app lo approve ani vachindhi kani sachivalayam lo npci Link not Link ani vasthundhi
Prakasam
మీరు చాలా గ్రేట్ సార్ వన్ మినిట్ లో చెప్పేదాన్ని ఐదు నిమిషాల్లో చెప్పారు..
Approver ani vasthundhi but sachivalayam list lo name leedu
Visakhapatnam district Arilova colony brother ❤
Bro maaju sachivaalayamlo uneligible vachhindi application status lo approve ani vachhindi
Sir bm application status lo approve ani undi kani sachivalayam lo ineligible list lo power bill ekkuvaga undi ani unsatisfied ani and ineligible list lo name undi sir ela sir
A.S R.dist Araku
Video loo chupichi natte vastundi bro application date and remaining details chupinchatam ledu
Good.ok .from.vizaga
Aprove ani vastundi bro kurnool
Swachalayam valu. date 21.09.2025 last inka .. apply cheyalem antunaru mari ela bro …
Bro nenu apply cheyaledu? Miss aipoyanu mali apply cheskune avakasam esthara bro…..
Approved ani vanchidi
Naku approva ani chupisthunnadhi
Thank you sir
Thnq Sir
Naaku approve ani vachindhi
Nice sir
ఆ పైసలు ఇవ్వదండి బస్సు రద్దు చేయండి ఫ్రీ బస్సు 🙏🙏
Tirupati bro
బ్రో నాకు మూడు రోజుల నుంచి అప్రూవల్ అని చూపెడుతుంది
అప్రూవ్ -అని వస్తుంది.
Approved ani em ravatledhu sir eligible ani kuda em ravatledhu em cheyali sir
Hai anna
Maku ekyc ki name vachindi but eligible list and ineligible list loo kudaa name ledu sachivalayam vallani adigithe document s vere valla name pai na vunnai antunnaru kani vechile ma peru pai ne vundi diniki solution cheppandi
అన్న నాకు approval వచ్చింది..
Approve ani vachindhi status lo eligible y na
status lo approve – ani vachhindi bro, eligible ani kadha
ASR distic
🎉🎉